Sadhguru Jaggi Vasudev Biography | Oneindia Telugu

2020-02-26 1

Jaggi Vasudev born 3 September 1957, often referred to as simply Sadhguru, is an Indian yogi, mystic and author. He founded the Isha Foundation, a non-profit organization which offers Yoga programs around the world.
#JaggiVasudev
#SadhguruJaggiVasudev
#IshaFoundation
#ProjectGreenHands
#Adiyogi
#YogeshwarLinga
#yoga
#Spirituality
#Indianyogi
#pmmodi
#జగ్గీ వాసుదేవ్

శ్రీ ’జగ్గి వాసుదేవ్’గారు యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. సద్గురు మతాతీతంగా , లాభాపేక్షరహితంగా, పూర్తి స్వచ్చందంగా కార్యకర్తలచే నిర్వహింపబడే "ఈశా ఫౌండేషన్‌" అనే ఈ సెంటర్ మానవుని అంతర్గత చైతన్యాన్ని పెంచే అనేక కార్యక్రమాలకు ఆతిధ్యం ఇస్తుంది. కర్ణాటక రాష్ట్రం, మైసూర్ లో 1957 సెప్టెంబర్ 3 న తెలుగు కుటుంబంలో శ్రీమతి. సుశీల, డా. వాసుదేవ్ గార్లకు జన్మించారు జగదీష్ . ఇషా యోగా సెంటర్‌లో ఉన్న 112 అడుగుల ఆదియోగి శివ విగ్రహాన్ని జగ్గీ వాసుదేవ్ రూపొందించారు. దీనిని మహాశివరాత్రి, 24 ఫిబ్రవరి 2017 న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సద్గురు ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ (PGH)అనే మొక్కలు నాటే పర్యావరణ సంరక్షక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈశా ఫౌండేషన్ ఆగష్టు 2003 నుంచి గ్రామీణ పునరాభివృధ్ధి కార్యక్రామాలు (ARR) ప్రారంభించింది.
ఈ కార్యక్రమాలు పేద గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాన్ని పెంచడానికి రూపొందించబడినవి.